రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ హిందీ వెర్షన్ కూడా ఓటిటి లో అదరగొడుతుంది.గత నెల 16న సలార్ హిందీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ లోకి రాగ ఇప్పటికీ మొదటి స్థానం లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఇక తెలుగు తోపాటు మిగితా వెర్షన్ లు నెట్ ఫ్లిక్స్ లో జనవరి లోనే విడుదలకాగా తెలుగు వెర్షన్ టాప్ 10 టెన్ ఇండియన్ మూవీస్ లో 10వస్థానంలో కొనసాగుతుంది.
ఇదిలావుంటే సలార్ సీక్వెల్ ఏప్రిల్ లో స్టార్ట్ కానుందని మొదటి పార్ట్ లో కీలక పాత్రలో నటించిన బాబీ సింహ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు.సెకండ్ పార్ట్ శౌర్యంగపర్వం గా రానుంది.ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ బ్లాక్ బాస్టర్ కావడంతో సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు వున్నాయి.వచ్చే ఏడాది విడుదలచేయనున్నారు.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి - Click Here
Tags
TeluguVersion