నా ఫేవరెట్ హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్

మన తెలుగు హీరోలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పేరును సంపాదించుకుంటున్న సంగతి తెలిసిందే కదా. బాహుబలి తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి తెలియచేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో ఆ మార్క్ ను మరింత స్ట్రాంగ్ గా నిలబెట్టారు. అంతేకాదు అల్లు అర్జున్ పుష్ప సినిమా కూడా ప్రపంచ నలుమూలల వరకూవెళ్లింది. దీంతో మన హీరోల రేంజ్ తో పాటు ఫ్యాన్స్ బేస్ కూడా పెరిగిపోయింది. ఇక ఇక్కడ ఓ క్రికెటర్ కూడా తమ ఫేవరెట్ హీరోలు ఎవరంటే మన హీరోల పేర్లు చెబుతున్నాడు. ఆ క్రికెటర్ ఎవరో కాదు వరల్డ్ కప్ లో తమ బౌలింగ్ తో మార్క్ ను క్రియేట్ చేసిన షమి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షమినీ ఫేవరెట్ హీరో ఎవరని అడుగగా అందుకు ప్రభాస్, ఎన్టీఆర్ తన అభిమాన హీరోలని తెలిపాడు.

మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి - Click Here
 

Post a Comment

Previous Post Next Post

Contact Form