బాలీవుడ్ స్టార్ హీరో బాబి డియోల్ క్రేజ్ మాత్రం యానిమల్ సినిమా తరువాత బాగా పెరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా సౌత్ లో బాబి డియోల్ కు వరుస్ అవకాశాలు వస్తున్నాయి. ఇక నేడు బాబి డియోల్ పుట్టిన రోజు సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే కంగువ సినిమాలో తను నటిస్తుండగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పవర్ ఫుల్ గా ఉన్న బాబి డియోల్ లుక్ ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు మరో సినిమాలో తను నటిస్తున్నట్టు కన్ఫామ్ చేశారు. ఆసినిమా మరోదే కాదు బాలకృష్ణ హీరోగా వస్తున్న కొత్త సినిమా.
మరింత సంబంధిత కంటెంట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి - Click Here
Tags
TeluguVersion